Logo
Download our app
22న ‘పనుల జాతర’ ప్రారంభం: కలెక్టర్
NEWS   Aug 21,2025 01:32 pm
ఖమ్మం: ఈనెల 22న జిల్లాలో ‘పనుల జాతర’ ప్రారంభిస్తారని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా పూర్తయిన పనులను ప్రారంభించగా, కొత్త పధకాల పనులను కూడా ప్రారంభిస్తారు. గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పశువుల కొట్టాలు, అజోలా పిట్ నిర్మాణాలు వంటి పనుల శంకుస్థాపనలు కూడా ఈ సందర్భంగా జరుగుతాయి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source