హైదరాబాద్-కేపీహెచ్‌బీలో రికార్డు స్థాయి ధర పలికింది ఎకరం భూమి. హౌసింగ్ బోర్డ్ అధికారులు కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో 7.50 ఎకరాలను వేలం వేసింది. ఎకరం రూ.70 కోట్లకు దక్కించుకుంది గోద్రెజ్ ప్రాపర్టీ సంస్థ. దీని ద్వారా హౌసింగ్ బోర్డుకు 547 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించింది.