ఐసీసీ ర్యాంకింగ్స్ లో కేశవ్ టాప్
NEWS Aug 21,2025 10:07 am
ఐసీసీ తాజాగా వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహారాజ్ నెంబర్ వన్ గా నిలిచాడు. శ్రీలంక స్పీన్నర్ మహేష్ తీక్షణ 2వ స్థానంలో ఉండగా భారత జట్టుకు చెందిన కుల్దీప్ యాదవ్ 3వ స్థానంతో సరి పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్ లో 33 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీశాడు కేశవ్. దీంతో తను 300 వికెట్లు పూర్తి చేశాడు. ర్యాంకింగ్స్ లో టాప్ లోకి వచ్చాడు.