మహిళా కమిషన్ సలహా కమిటీ సభ్యురాలిగా సింధు
NEWS Aug 21,2025 09:49 am
జాతీయ మహిళా కమిషన్ కీలక ప్రకటన చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించి సలహా కమిటీని ప్రకటించింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో పాటు సీనియర్ ఐపీఎస్ మహేష్ భగవత్ తో పాటు 21 మందిని సభ్యులుగా నియమించింది.