అగ్ని-5 మిస్సైల్ పరీక్ష విజయవంతం
NEWS Aug 21,2025 08:15 am
ఒడిశా లోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించిన అగ్ని -5 మిస్సైల్ విజయవంతమైందని రక్షణ శాఖ వెల్లడించింది. ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 అని పేర్కొంది. భారత్ అమ్ముల పొదిలో ఇది చేరడం మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొంది