భద్రాచలంలోని పాత మార్కెట్ లో రవి కుమార్ అనే వ్యాపారికి చెందిన గోడౌన్ లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో
25 టన్నుల బ్లీచింగ్ పౌడర్, దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం వల్ల 6 లక్షల ఆస్తి నష్టం సంబంధించిందని బాధితుడు, బాధిత వ్యాపారస్తులు తెలియజేశారు.