తిరుమల తొక్కిసలాటకు భూమన కారణం
NEWS Aug 21,2025 05:03 am
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ చైర్మన్ భూమనపై మండిపడ్డారు. గోశాలలో గోవులను తనే చంపించాడని ఆరపించారు. తిరుమల తొక్కిసలాటకు కూడా ఆయనే కారణం అన్నారు. తిరుమలలో రోజుకి 5 వేల టికెట్లు అమ్ముకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన కుటుంబ సభ్యులు పాపపు సొమ్ము తిన్నారని వాపోయారు. టీటీడీ గోశాలను భూమన మేనమామ హరినాథ్ రెడ్డి నాశనం చేశాడన్నారు.