కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ
NEWS Aug 21,2025 04:23 am
జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పుల తడకగా ఉందంటూ దానిని రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రెండు పిటిషన్లు కలిపి విచారించనున్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్.