ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
NEWS Aug 22,2025 09:34 am
కథలాపూర్ మండలంలో రాజీవ్ గాంధీ వర్ధంతి విడుదల ఘనంగా కథలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనీవీ అని, 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాల కుదించిన ఏకైకప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని కొనియాడారు ,రాజీవ్ గాంధీదేశంలో చేసిన సేవలు మరువలేనివి మన దేశాన్ని అభివృద్ధిలో ముందించాలని రాజీవ్ గాంధీ సేవలు ముందున్నారని కొనియాడారు, ఐటీ రంగంలోరాజీవ్ గాంధీ భారతదేశంకు చేసిన సేవలు మరువలేని కొనియాడారు, భారతదేశంలో రాజీవ్ గాంధీ ఒక ఉద్యమ నాయకుడు అని ఆ తర్వాత యువతను ముందు దశలో ఉంచాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు.