ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుక
NEWS Aug 20,2025 06:31 pm
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆనంద రెడ్డి, ముత్యపు శంకర్, తిరుపతి, లక్ష్మణ్, గంగారెడ్డి, అనిల్, మల్లేశం, రమేష్, ప్రసాద్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.