టాటా ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్
NEWS Aug 20,2025 02:39 pm
నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించారు. భారీ ఖర్చుతో దీనిని ఏర్పాటు చేశారు. దీనిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్వాగతించారు. హబ్ ప్రారంభం కావడం వల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జాబ్స్ వస్తాయని పేర్కొన్నారు. ఏపీని లాజిస్టిక్, ఐటీ, ఇన్నోవేషన్ హబ్స్ గా మారుస్తామని ప్రకటించారు.