సుకుమార్ కూతురికి సీఎం కంగ్రాట్స్
NEWS Aug 20,2025 01:39 pm
గాంధీ తాత చెట్టు చిత్రానికి గాను ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు పురస్కారం గెలుచుకున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణిని అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా దర్శకుడు సుకుమార్, భార్య తబిత సుకుమార్, నిర్మాతలు వై. రవిశంకర్, శేష సింధు రావులను సత్కరించారు.