తిరుమల కొండపైకి ఫ్రీ బస్సు పొడిగింపు
NEWS Aug 20,2025 01:39 pm
ఏపీ సర్కార్ మహిళలకు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే ప్రారంభించిన స్త్రీ శక్తి పథకానికి ఆదరణ లభిస్తోంది పెద్ద ఎత్తున. తాజాగా కీలక ప్రకటన చేసింది. తిరుమల కొండపైకి మహిళలకు ఉచిత బస్సు పథకం పొడిగించింది . ఘాట్ రోడ్డు కావడంతో బస్సులో సిట్టింగ్ వరకు 50 మందికే అనుమతిస్తున్నట్లు ప్రకటించారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు.