మద్యం షాపుల టెండర్ల ఫీజు భారీగా పెంపు
NEWS Aug 20,2025 12:05 pm
మద్యం దుకాణాల టెండర్ల ఫీజును భారీగా పెంచింది తెలంగాణ ప్రభుత్వం. భారీగా ఆదాయాన్ని రాబట్టడానికి అన్ని ధరలను పెంచుతోంది. గతంలో ఉన్న రూ.2 లక్షల టెండర్ ఫీజును రూ.3 లక్షలకు పెంచింది. ఇదిలా ఉండగగా నగరాల్లో ఉండే A4 లిక్కర్ షాపుల 2 సంవత్సరాల ఫీజు రూ.10 లక్షలుకు పెంచింది. మద్యం దుకాణాదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.