మహారాష్ట్ర వరదల్లో గల్లంతు
మరో మృతదేహం లభ్యం
NEWS Aug 19,2025 07:38 pm
మహారాష్ట్ర వరదల్లో గల్లంతైన జగిత్యాల టిఆర్ నగర్ కు చెందిన పాషా భార్య హసీనా మృతదేహం ఈరోజు మధ్యాహ్నం లభ్యం కాగా సాయంత్రం సమీనా మృతదేహం లభ్యమైంది. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇంకో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.