భారతీయ సుందరిగా మణిక విశ్వకర్మ
NEWS Aug 19,2025 06:05 pm
మణిక విశ్వకర్మ భారతీయ సుందరి 2025 కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె స్వస్థలం రాజస్తాన్. ఈ సందర్బంగా గంగానగర్ నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం అద్భుతంగా సాగిందన్నారు. తన వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే. మిస్ ఇండియాగా ఎంపికైనందుకు సంతోషంగా ఉందని, ఈ జర్నీలో తనకు సహకరించిన గురువులు, పేరెంట్స్, కుటుంబీకులకు ధన్యవాదాలు తెలిపారు మణిక విశ్వకర్మ.