రాహుల్ గాంధీ ప్రధాని కావడం పక్కా
NEWS Aug 19,2025 04:00 pm
ఆర్ఎల్డీ అగ్ర నేత తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ అధికార్ యాత్ర బీహార్ లో కొనసాగుతోంది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికలలో ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం బడా బాబులకు మేలు చేకూర్చేలా చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం మోదీ, అమిత్ షాలకు జీ హుజూర్ అంటోందని ధ్వజమెత్తారు. ఓట్ చోరీ జరగిందన్నది వాస్తవమన్నారు.