ఆసియా కప్ లో పాల్గొనే ఇండియా జట్టు ఇదే
NEWS Aug 19,2025 03:34 pm
ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. టీమిండియాకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ కాగా, వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్తిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్ ) , జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ , వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ , సంజూ శాంసన్ (వికెట్ కీపర్ ) , హర్షిత్ రానా, రింకూ సింగ్ ఉన్నారు. కాగా యశస్వి జైశ్వాల్ ను ఎంపిక చేయక పోవడం ఆశ్చర్య పరిచింది