జేసీ ప్రభాకర్ రెడ్డికి అంత సీన్ లేదు
NEWS Aug 19,2025 12:16 pm
జేసీ ప్రభాకర్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఆయనకు అంత సీన్ లేదన్నారు. తనకు 74 ఏళ్లు. మరో మూడేళ్లలో చచ్చి పోతాడని, అలాంటి వాడితో యుద్ధం చేయడం అనవసరమంటూ పేర్కొన్నారు. చేసిన దౌర్జన్యాల ఫలితమే ఇవాళ అనుభవిస్తున్నారని అన్నారు.