మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాలు
NEWS Aug 19,2025 12:08 pm
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, డిఎస్ఆర్ కంపెనీల్లో సోదాలు చేపట్టింది ఐటీ. గత కొన్ని సంవత్సరాలుగా డిఎస్ఆర్ తో కలిసి పని చేస్తున్నారు. ఫిలింనగర్ డౌన్ లో డిఎస్ఆర్ తో కలిపి భారీ ప్రాజెక్టు చేపట్టారు. పలు వివాదాలకు కేరాఫ్ గా మారింది ఈ సైట్. హైదరాబాద్, నెల్లూరు, చెన్నై బెంగళూరు సహా 20కి పైగా ప్రాంతాలలో సోదాలు జరిపారు.