Logo
Download our app
నాగార్జున సాగ‌ర్ 26 క్ర‌స్ట్ గేట్లు విడుద‌ల‌
NEWS   Aug 19,2025 10:53 am
ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ప్రాజెక్టులు క‌ళ క‌ళ లాడుతున్నాయి. నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు నిండు కుండ‌గా మారింది. 26 క్ర‌స్ట్ గేట్లు ఎత్తి వేసి దిగువకు నీళ్ల‌ను విడుద‌ల చేశారు. ఇన్ ఫ్లో 3 లక్షల 83 వేల 653 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 4 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్ర‌స్తుత ప్రాజెక్టు నీటి మ‌ట్టం 590 టీఎంసీల‌కు గాను 585.70 టీఎంసీల‌కు చేరుకుంది. నిల్వ సామర్థ్యం 299.46 టీఎంసీల వ‌ద్ద ఉంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source