Logo
Download our app
ప్ర‌కాశం బ్యారేజ్ కు వ‌ర‌ద ఉధృతి
NEWS   Aug 19,2025 10:35 am
భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి ఏపీని. కృష్ణా న‌దికి వ‌ర‌ద ప్ర‌వాహం అంత‌కంత‌కూ పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ నిండు కుండ‌లా మారింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులు ఉండ‌గా 5 లక్షల క్యూసెక్కులు వరకు చేరే అవకాశం ఉంద‌ని విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల‌ని సూచించారు.కృష్ణానది పరీవాహక ప్రాంతంతో పాటు లంక ప్ర‌జ‌లు జాగ్ర‌త్తంగా ఉండాల‌న్నారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source