Logo
Download our app
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ చేస్తే ఒప్పుకోం
NEWS   Aug 19,2025 10:08 am
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హ‌క్కు అని, దానిని ప్రైవేటీక‌ర‌ణ చేస్తే ఊరుకునేది లేద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. ఉన్న‌ట్టుండి సంస్థ‌లో ప‌ని చేస్తున్న 5 వేల మంది కార్మికుల‌ను ముందస్తు నోటీసులు ఇవ్వ‌కుండానే తీసి వేశార‌ని, ఇది పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌న్నారు. తాజాగా కొన్ని విభాగాల‌ను ప్రైవేట్ సంస్థ‌ల‌కు అప్ప‌గించేందుకు టెండ‌ర్లు పిలిచార‌ని , వాటిని వెంట‌నే నిలిపి వేయాల‌ని లేక పోతే ఉద్య‌మిస్తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source