భారీ వర్షాలపై సీఎం సమీక్ష
NEWS Aug 19,2025 07:44 am
కుండపోతగా కురుస్తున్న వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించాలని, అవసరమైతే అత్యవసర నిధులను వాడుకోవాలని స్పష్టం చేశారు.