Logo
Download our app
రేవంత్ పాల‌న సూప‌ర్ - కోదండ‌రాం రెడ్డి
NEWS   Aug 19,2025 07:18 am
ఎమ్మెల్సీ కోదండ రాం రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ రేవంత్ స‌ర్కార్ పాల‌న సూప‌ర్ అంటూ కితాబు ఇచ్చారు. గతంలో లాగా నిరంకుశత్వ పరిస్థితి ఇప్పుడు లేద‌న్నారు. ఈ ప్ర‌భుత్వానికి 75 శాతం మార్కులు ఇస్తున్నాన‌ని తెలిపారు. ప్రతిపక్షాలు ఆరోపించినంత మాత్రాన ఇప్పటికి ఇప్పుడే అన్ని పనులు అయిపోవన్నారు. ఐదేళ్లు గడిచే లోపు ఇచ్చిన హామీలు నెరవేరుస్తార‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Top News

LATEST NEWS   Feb 21,2026 05:42 pm
Fake: మహిళలకు నెలకు రూ.25,000
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ప‌థ‌కాన్ని తీసుకొచ్చిందంటూ సోష‌ల్ మీడియా ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు...

LATEST NEWS   Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జ‌రిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉద‌యం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
LATEST NEWS   Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జ‌రిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉద‌యం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
LATEST NEWS   Feb 21,2026 04:50 pm
యూత్ కాంగ్రెస్‌పై జగన్, కేటీఆర్ ఫైర్
ఢిల్లీ AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడాన్ని AP మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘వారి తీరుతో మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source