రాహుల్ సిప్లిగంజ్ హరిణి రెడ్డి నిశ్చితార్థం
NEWS Aug 18,2025 03:15 pm
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హరిణి రెడ్డిల నిశ్చితార్థం ఘనంగా జరిగింది హైదరాబాద్ లో. దీనిపై స్పందించారు పెళ్లి కూతురు బాబాయి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. వీరి నిశ్చితార్థం ఐటీసీ కోహినూర్ లో ఘనంగా జరిగింది. పెద్దలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.