సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు కోదండరాం రెడ్డి. తాను ఏనాడూ పదవుల కోసం ఆశ పడలేదన్నారు. సుప్రీం కోర్టు తుది తీర్పు ఇంకా ఇవ్వ లేదన్నారు. దీనిపై సెప్టెంబర్ లో విచారణ ఉంటుందన్నారు. ఫైనల్ తీర్పు ఎలా వచ్చినా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీనిపై ఎక్కువ మాట్లాడటం బాగుండదన్నారు.