Logo
Download our app
మాజీ మంత్రి కాకాణికి బెయిల్ మంజూరు
NEWS   Aug 18,2025 07:01 pm
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి భారీ ఊర‌ట ల‌భించింది. మైనింగ్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా కాకాణిపై ఎనిమిది కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 75 రోజులుగా జైలులో ఉన్నారు కాకాణి. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మాజీ మంత్రి. వైసీపీ స‌ర్కార్ కావాల‌ని త‌న‌పై అక్ర‌మ కేసులు న‌మోదు చేసింద‌ని ఆరోపించారు. చివ‌ర‌కు న్యాయ‌మే గెలిచింద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source