Logo
Download our app
పోటెత్తిన గోదావ‌రి, కృష్ణా, తుంగ‌భ‌ద్ర
NEWS   Aug 18,2025 06:56 pm
భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులు. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆయా నదీ పరీవాహక ప్రాంత లోతట్టు, లంక గ్రామాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్ల‌వ‌ద్దంటూ హెచ్చ‌రించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఇన్, ఔట్ ఫ్లో 4.35 లక్షల క్యూసెక్కులు ఉండ‌గా ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా వరద ప్రకాశం 2.53 లక్షల క్యూసెక్కులకు చేరుకుందని జిల్లాల క‌లెక్టర్లను హెచ్చ‌రించారు విపత్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source