కోట శ్రీనివాస్ రావు భార్య కన్నుమూత
NEWS Aug 18,2025 06:51 pm
దివంగత నటుడు కోట శ్రీనివాస్ రావు సతీమణి రుక్మిణి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కాగా కోట జులై 13న కోట మరణించిన విషయం తెలిసిందే. 2010లో ఆయన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.