Logo
Download our app
భారీ వ‌ర్షాల‌తో రైళ్ల మళ్లింపు
NEWS   Aug 18,2025 01:06 pm
ఏపీలో కుండ పోత‌గా కురుస్తున్నాయి వ‌ర్షాలు. దీంతో ప‌లు మార్గాల‌లో రైళ్లను దారి మ‌ళ్లించారు. కొన్ని రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. కొత్తవలస - కిరందొల్ మార్గంలో రైళ్ల‌ను మళ్లించ‌గా కొన్నింటిని ప‌రిమిత దూరానికే తిప్పుతున్నారు. విశాఖ - కిరాందొల్ - విశాఖ ఎక్సప్రెస్ రాయగడ మీదుగా మ‌ళ్లించ‌గా, ఇదే ప్యాసింజ‌ర్ రైలును అర‌కు వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. 58502 నెంబ‌ర్ క‌లిగిన రైలును కొరాపుట్ వరకు న‌డిపారు. మంగ‌ళ‌వారం విశాఖ - కిరాందొల్ - విశాఖపట్నం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు రైల్వే అధికారులు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source