Logo
Download our app
నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి
NEWS   Aug 18,2025 12:36 pm
అసెంబ్లీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని పరిశీలించారు మంత్రి నారాయణ. ఆయ‌న‌ వెంట అసెంబ్లీ కార్యదర్శి సూర్యదేవర ప్రసన్న కుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉన్నారు. మొత్తం 1224 చ.మీటర్ల విస్తీర్ణంలో G+1 భవనం నిర్మిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియా పాయింట్, డైనింగ్ రూమ్, కిచెన్ , మొదటి అంతస్తులో 16 చాంబర్లు, వెయిటింగ్ హాల్, స‌ర్వర్ రూం ఏర్పాటు చేస్తారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source