Logo
Download our app
19 నుంచి అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల కౌన్సెలింగ్
NEWS   Aug 18,2025 12:16 pm
తెలంగాణ బీఎస్సీ అగ్రికల్చర్ అడ్మిష్మిన్ల ప్ర‌క్రియ ఈ ఏడాదికి సంబంధించి ప్రారంభం కానున్నాయి. ఇందుకు గాను ఆగ‌స్టు 19వ తేదీ నుంచి 23వ తేదీ వ‌ర‌కు తొలి విడ‌త కౌన్సెలింగ్ జ‌ర‌గ‌నుంద‌ని తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి వెల్ల‌డించింది. ఈ కోర్సుల‌లో అడ్మిష‌న్స్ కు గాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ విశ్వ విద్యాలయం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వ విద్యాలయం ల‌లో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి సంయుక్త కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తాయి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source