పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్..
NEWS Aug 18,2025 01:46 pm
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని అయ్యవారిగూడెం గ్రామ శివారులో(6)పేకాట రాయుళ్లను పట్టుకొని ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్సై రమేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు మొత్తం ఆరుగురు వ్యక్తులను వారి వద్ద నుండి నగదు రూ7,420, ఐదు సెల్ ఫోన్లు15 మోడల్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 మంది పేకాట ఆడుతున్నట్లు, మిగతా 9 మంది పరారీలో ఉన్నారు. వీరిలో ఏపీ రాష్ట్రానికి మైలవరం, మురుసుమల్లి, ఎర్రుపాలెం మండలం కు చెందిన బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందినవారు ఉన్నట్లు సమాచారం.