Logo
Download our app
అల్పపీడన అలర్ట్: భారీ వర్షాలు
NEWS   Aug 18,2025 01:47 pm
పశ్చిమ మధ్య , దాని పరిసర వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల వద్ద ఒక "వెల్ మార్క్డ్ లో ప్రెజర్ ఏరియా" కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రాంతం రానున్న 12 గంటల్లో మరింత బలపడి "డిప్రెషన్"గా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ, 19 ఆగస్టు 2025 ఉదయం సమయంలో దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source