Logo
Download our app
21న నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు గ‌డువు
NEWS   Aug 18,2025 10:25 am
ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు మూడు రోజుల గ‌డువు మాత్ర‌మే ఉంది. ఈనెల 21న నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. 22న నామినేష‌న్లు ప‌రిశీలిస్తారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గ‌డువు ఇచ్చింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జ‌రుగుతాయి అదే రోజు కౌటింగ్ జ‌రుపుతారు. రాజ్యసభ, లోక్ సభలో ప్రస్తుత ఎంపీల సంఖ్య 786 గా ఉండ‌గా ఉపరాష్ట్రపతి గెలవాలంటే 394 ఎంపీల బలం అవ‌స‌రం అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌డ్ రాజీనామాతో స్థానం ఖాళీ అయ్యింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source