Logo
Download our app
అక్టోబర్ 2 నుంచి సర్వేయర్ల సేవలు
NEWS   Aug 18,2025 10:14 am
మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణలో భూ సర్వేకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామ‌న్నారు. ఇవాల్టి నుంచి రెండో విడ‌త శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంద‌న్నారు. అక్టోబర్ 2 నుంచి లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సేవలు ప్రారంభం అవుతాయ‌ని తెలిపారు. ఉదయం 10 గంటల లోపు సర్వే విభాగం సహాయ సంచాలకులకు రిపోర్ట్ చేయాలని మంత్రి ఆదేశించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source