నన్ను ఆపే శక్తి జేసీకి లేదు
NEWS Aug 18,2025 10:09 am
మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డి పెద్దా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. హైకోర్టు నాకు పర్మిషన్ ఇచ్చిందని, అందుకే తాడిపత్రికి రాకుండా ఆపే శక్తి జేసీ ప్రభాకర్ రెడ్డికి లేదన్నారు. గతంలో నాకు పోలీసులు సహకరించ లేదన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి రావడానికి వేరే దారి కూడా ఉందన్నారు. ఆరు నూరైనా సరే తాను తాడిపత్రికి వచ్చి తీరుతానని అన్నారు.