Logo
Download our app
ఏపీకి ఐఎండీ హై అల‌ర్ట్
NEWS   Aug 18,2025 10:02 am
పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం చోటు చేసుకుంది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది వాతావ‌ర‌ణ శాఖ‌. రాయలసీమ జిల్లాల్లో, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించింది.

Top News

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

LATEST NEWS   Jul 01,2026 11:17 pm
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
కలెక్టర్ సత్యప్రసాద్ కోరుట్ల పట్టణంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని...

LATEST NEWS   Jul 01,2026 11:16 pm
ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
మెట్‌పల్లిలోని జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డా. ఎల్లాల అంజిత్ రెడ్డి, డా. తాటిపర్తి శివానిలను...

⚠️ You are not allowed to copy content or view source