Logo
Download our app
పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
NEWS   Aug 18,2025 09:46 am
తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలకు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల అమలు తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకంపై నిర్వహించిన ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Top News

LATEST NEWS   Feb 21,2026 05:42 pm
Fake: మహిళలకు నెలకు రూ.25,000
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ప‌థ‌కాన్ని తీసుకొచ్చిందంటూ సోష‌ల్ మీడియా ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు...

LATEST NEWS   Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జ‌రిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉద‌యం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
LATEST NEWS   Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జ‌రిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉద‌యం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
LATEST NEWS   Feb 21,2026 04:50 pm
యూత్ కాంగ్రెస్‌పై జగన్, కేటీఆర్ ఫైర్
ఢిల్లీ AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడాన్ని AP మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘వారి తీరుతో మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source