Logo
Download our app
యూరియా కొర‌త‌పై వాయిదా తీర్మానం
NEWS   Aug 18,2025 09:18 am
తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు కాంగ్రెస్‌ పార్లమెంట్ సభ్యులు. లోకసభ సెక్రెటరీ జనరల్‌కు పంపారు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను కేటాయించింది కేంద్రం. ఆగస్టు 13వ తేదీ వరకు 6.60 లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని చామల వెల్లడించారు. కాన ఇప్పటి వరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా అయినట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Feb 21,2026 05:42 pm
Fake: మహిళలకు నెలకు రూ.25,000
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ప‌థ‌కాన్ని తీసుకొచ్చిందంటూ సోష‌ల్ మీడియా ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు...

LATEST NEWS   Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జ‌రిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉద‌యం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
LATEST NEWS   Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జ‌రిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉద‌యం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
LATEST NEWS   Feb 21,2026 04:50 pm
యూత్ కాంగ్రెస్‌పై జగన్, కేటీఆర్ ఫైర్
ఢిల్లీ AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడాన్ని AP మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘వారి తీరుతో మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source