సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేం - ఈసీ
NEWS Aug 18,2025 08:19 am
ఎంపీ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. తాము ఎలాంటి తప్పులు చేయలేదన్నారు. రాహుల్ చేసిన డిమాండ్ ను తిరస్కరించినట్లు చెప్పారు. ప్రైవసీ కారణంగా CCTV ఫుటేజీ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. వ్యక్తుల తల్లులు, కోడళ్లు, సోదరీమణుల వీడియోలను ఈసీ ఇవ్వాలా అని ప్రశ్నించారు.