వైసీపీకి డిపాజిట్లు రావని జగన్ కు తెలుసు
NEWS Aug 18,2025 02:41 am
మంత్రి సవిత షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. పులివెందుల , ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని తనకు ముందే తెలుసన్నారు. రిగ్గింగ్ చేసే కల్చర్ ఎన్డీయే, చంద్రబాబుది కాదన్నారు. వివేకానంద రెడ్డిని ఏ విధంగా రప్ప రప్ప అంటూ నరికి చంపారో ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచామన్నారు.