ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే పోరాటం
NEWS Aug 17,2025 02:51 pm
ఈ దేశంలో డెమోక్రసీ ప్రమాదంలో పడిందన్నారు ఎంపీ రాహుల్ గాంధీ. ఈసీకి వ్యతిరేకంగా ఆయన బీహార్ రాష్ట్రంలోని ససారంలో ఓట్ అధికార్ యాత్రను ప్రారంభించారు. ఇది 16 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్బంగా జరిగిన సభలో రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని బీజేపీ నేతలు భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలు ముగియగానే ఈసీ మాయ చేసిందని, .కోటి ఓట్లను కొత్తగా సృష్టించిందన్నారు.