ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న గవర్నర్
NEWS Aug 17,2025 02:05 pm
సీఎం ఎంకే స్టాలిన్ గవర్నర్ ఆర్ఎన్ రవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన గవర్నర్ గా కాకుండా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడని ఆరోపించారు. డీఎంకే సర్కార్ కు వ్యతిరేకంగా ఆయన దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కావాలని తనను ఇక్కడికి పంపించిందని, అయినా ఆయన ఆటలు సాగవన్నారు.