చిరంజీవితో సి. కళ్యాణ్ భేటీ
NEWS Aug 17,2025 01:47 pm
మెగాస్టార్ చిరంజీవితో నిర్మాత సి. కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రతి రోజు సమస్యలపై చిరంజీవి తెలుసుకుంటున్నారని తెలిపారు. రేపు ఫెడరేషన్ సభ్యులు చిరంజీవిని కలుస్తారని చెప్పారు. పట్టువిడుపులు వదిలి ముందుకు వెళ్లాలని చిరంజీవి సూచించారని పేర్కొన్నారు. ఫెడరేషన్ తో మాట్లాడి వారిని ఛాంబర్ కు పంపిస్తానని చెప్పారన్నారు. రెండ్రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నామని అన్నారు.