సినీ కార్మికులకు రూ. 60 కోట్లు చెల్లింపు
NEWS Aug 17,2025 01:26 pm
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఉన్న సినీ కార్మికులకు సంబంధించి రూ . 60 కోట్ల బకాయిపడిన వేతనాలను చెల్లించినట్లు తెలిపారు. ఇక నుంచి కార్మికుల ఖాతాలలో జమ చేస్తామన్నారు. ప్రస్తుతం తను డార్లింగ్ ప్రభాస్, మాళవిక మోహన్ తో కలిసి మారుతి ప్రసాద్ దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇదే ఏడాది తాను నిర్మించిన హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన రవితేజ, భాగ్యశ్రీ భోర్సేతో తీసిన మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది.