Logo
Download our app
రేపు ఢిల్లీకి సీఎం చంద్ర‌బాబు
NEWS   Aug 17,2025 12:02 pm
ఆగ‌స్టు 18న సోమ‌వారం ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ‌తారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనుంది బీజేపీ. ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేస్తారు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి. ఈ కార్యక్రమానికి ముందుగానే 20వ తేదీన ఎన్డీయే నేతలు భేటీ అవుతారు. ఇదిలా ఉండ‌గా ఎవ‌రిని అభ్య‌ర్థిగా ఎంపిక చేస్తార‌నే దానిపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source