కాంగ్రెస్ ది బురద రాజకీయం
NEWS Aug 17,2025 11:55 am
మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు . కాంగ్రెస్ బురద రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డారు. తమ మీద కోపంతో కాళేశ్వరం మోటర్లు ఆన్ చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు నష్టం జరుగుతోందంటూ ఆవేదన చెందారు. నదులకు వరదలు వచ్చాయని, ఒక్కరోజులో ఎస్సారెస్పీ నిండుతుందన్నారు. మిడ్ మానేరుకు నీరు ఎందుకు వదలడం లేదంటూ ప్రశ్నించారు.