Logo
Download our app
ఎన్టీఆర్ పై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే
NEWS   Aug 17,2025 10:58 am
జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టాడు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ . ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ అయ్యింది. వార్-2 సినిమా రిలీజ్ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు యువత నేత ధనుంజయ నాయుడితో ఫోన్ లో మాట్లాడారు ఎమ్మెల్యే ప్రసాద్. సినిమా ప్రదర్శనకు అనుమతి ఉందా అంటూ మండిప‌డ్డారు. వార్-2 సినిమా ఆడదంటూ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source